Skip to content

Paruvama

S.P. Balasubrahmanyam, S. Janaki
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

పరువమా చిలిపి పరుగు తీయకు పరువమా చిలిపి పరుగు తీయకు పరుగులో పంతాలు పోవకు పరుగులో పంతాలు పోవకు పరువమా చిలిపి పరుగు తీయకు ఏ ప్రేమ కోసమో చూసే చూపులు ఏ కౌగిలింతకో చాచే చేతులు తీగలై హొ చిరు పూవులై పూయ గాలిలో హొ రాగాలుగా మ్రోగ నీ గుండె వేగాలు తాళం వేయ పరువమా చిలిపి పరుగు తీయకు ఏ గువ్వ గూటిలో స్వర్గం ఉన్నదో ఏ చెట్టు నీడలో సౌఖ్యం ఉన్నదో వెతికితే హొ నీ మనసులో లేదా దొరికితే హ జత కలుపుకోరాదా అందాక అందాన్ని ఆపేదెవరు పరువమా చిలిపి పరుగు తీయకు