Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Raave Na Cheliya
Sonu Nigam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసా మంజుల వాగ్విలాసా
మాహేంద్ర నీలాద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాసాంకుశ పుష్పబాణహస్తే
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
ఏ అవ్వా
నా గువ్వా
నువ్వింకా అందం దోచెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
Jeans pant-u వేసుకో, lipstick-u పూసుకో
నిజమైన తల మెరుపు dye వేసి మార్చుకో
ఓలమ్మో
ఏమి చోద్యం
నా వయసే
సగమాయె
క్లింటన్ number చేసిస్తాను
గలగలమంటూ I love you నువ్ చెప్పెయ్యి
నువ్వెవరంటే miss world కాదు miss old అని చెప్పెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
Computer పాటలకు పులి వేషం నువ్వాడు
MTV channel లో శక్తి స్తోత్రం నువ్ పాడు
Two piece-u
Dress వేసి
Sunbath-u
చెయ్ బామ్మ
Disneyland-u కళ్ళాపు చల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రా బామ్మ
Road-u మధ్యన కొట్టే పెట్టి గారెలు వేసి అమ్ముదామా
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
Oh yeah
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారెవ్వా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి