Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chindulu Veeyakuraa
Ghantasala
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చిందులు వేయకురా
ఆ చిందులు వేయకురా
చిందులు వేయకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
శ్రీరంగ నీతులు చెప్పకురా
తెలిసి తెలియని అజ్ఞానముతో
తెలిసి తెలియని అజ్ఞానముతో
ప్రజలను వంచన చేయకురా
ప్రజలను వంచన చేయకురా
చిందులు వేయకురా
తనకంతా తెలుసునని
తన మాటే వేదమని
తనకంతా తెలుసునని
తన మాటే వేదమని
తానే ఒక ఘనుడని తలచి
నరుడు వానరుడు పామరుడు ఆ ఆ
తానెవరో తెలుసుకొని
తన తప్పులు ఒప్పుకొని
తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని
విత్తముపై ఆశలు విడిచి
చిత్తములో రంగని కొలిచి
విత్తముపై ఆశలు విడిచి
చిత్తములో రంగని కొలిచి
పరమార్ధం గ్రహించరా
తత్వము తెలిసి తరించరా
చిందులు వేయకురా
తిరు చూర్ణం ధరించగానే
తీర్ధాలే చరించగానే
తిరు చూర్ణం ధరించగానే
తీర్ధాలే చరించగానే
ఎంతటివాడైన భక్తుడు
కాడు కాలేడు కాబోడు