Skip to content

Virisindhi Vintha Haayi

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకె విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకె విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి వలపు పూబాల చిలికించేను గారాల వలపు పూబాల చిలికించేను గారాల అల చిరుగాలి సొకున మేను తూలెనందుకె విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకె విరిసింది వింత హాయిమురిసింది నేటి రేయి జగతి వినుతించె యువ భావాలు చిందాయి జగతి వినుతించె యువ భావాలు చిందాయి ఇల పులకించె నీయల సోయగాలనందుకె విరిసింది వింత హాయిమురిసింది నేటి రేయి అందాల చందమామ చెంతనుంది అందుకె విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి ఆహా అహఆ ఆహా అహఆ ఆహా అహఆ ఆహా అహఆ