Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dai Dai Dhamma
K.K & Maha Lakshmi
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా
పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా
నా నిండు చందమామ
(ఓహో హో) ఒళ్లో వాలుమా
(ఓహో హో) వయసే ఏలుమా
నిలువెల్లా విరబూసే నవ యవ్వనాల కొమ్మ
తొలిజల్లై తరిమేసే సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మా
పలికే గండు కోయిలమ్మ
నీ పై మనసైందమ్మా
నా నిండు చందమామ
టకటకమంటూ తలపును తట్టి
తికమక పెట్టే లకుముకు పిట్ట
నిను వదిలితె ఎట్టా?
నిలబడమంటూ నడుమును పట్టి
కితకిత పెట్టే మగసిరి పట్టా
కథ ముదిరితే ఎట్టా?
కేరింతలాడుతు కవ్వించలేదా
కాదంటే ఇపుడు తప్పేదెలా
(కాదంటే ఇపుడు తప్పేదెలా)
నీ కౌగిలింతకు జాలంటూ లేదా
ఇందుడుకు బాబు ఆపేదెలా
(అయ్యో ఇందుడుకు బాబు ఆపేదెలా)
(ఓహో ఓ హొ ఓ) కోరిందే కదా
(ఓహో ఓ హొ ఓ) మరీ ఇంతిదా
మరి కొంచెం అనిపించే
ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం శృతి మించే
సుకుమారి బెదరిపోదా
హాయె హాయె హాయె
అరెరె పైట జారిపోయే
పాప గమనించవే మా కొంప మునిగిపోయే
పురుషుడినిట్టా ఇరుకునపెట్టే
పరుగులు పరువా సొగసుల దరువా
ఓ తుంటరి మగువా
నునుపును ఇట్టా ఎదురుగ పెట్టా
ఎగబడలేవా తగుజత కావా
నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరి
ఆ కల్యాణ ఘడియ రానీయవా
(ఆ కల్యాణ ఘడియ రానీయవా)
అరె అందాక ఆగదు ఈ అల్లరి
నీ హితబోధలాపి శృతి మించవా
(నీ హితబోధలాపి శృతి మించవా)
(ఓహో ఓ హొ ఓ) వాటం వారెవా
(ఓహో ఓ హొ ఓ) ఒళ్లో వాలవా
అనుమానం కలిగింది నువు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యో
నీ పడుచు పదును పైనా
దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
హెహేహే హాయె హాయె హాయి
కొరికే కళ్లు చెదిరిపోయి
అయినా అది కూడా ఏదో
కొత్త కొంటె హాయి