Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Srimannarayana
Nithya Santhoshini
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
కమలాస శ్రీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ
కమలాస శ్రీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ
కమలాస శ్రీ ముఖకమల కమలహిత కమలప్రియ కమలేక్షణ
కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు
కమలాసనహిత గరుడగమన శ్రీ కమలనాభ నీ పదకమలమే శరణు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమయోగిజన భాగధేయ శ్రీ పరమపురుష పరాత్పర
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా
పరమాత్మ పరమాణురూప శ్రీ తిరువేంకటగిరి దేవా శరణం
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు
శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ
శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు