Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Pallakilo Pelli Koturu
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చెంపకు చుక్కను పెట్టి
పాదాలకి పారాణి పూసి
చేతికి గాజులు వేసి కస్తూరి నుదిట దిద్ది
ముత్యానికి ముస్తాబే చేసి
మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో
పల్లకిలో
పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిథిగా వచ్చే
(పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది)
మా గూటిలో ఎదిగిన బంగరు బొమ్మా
(బంగరు బొమ్మా బంగరు బొమ్మా)
మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మా
(వెన్నెల బొమ్మా వెన్నెల బొమ్మా)
పరిమళాల గంధపు బొమ్మా సున్నితాల గాజు బొమ్మా
పుట్టినింట ఏటవమ్మా మెట్టినింట సీతవమ్మా
ఈ బొమ్మను అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము
మాటరాని బొమ్మలమయ్యాము
(పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది)
నా పెళ్ళిలో అతిధులు మీరే కదా
అతిధులు అంటే దేవుళ్ళనే అర్ధం కదా
ఈ పందిరి మీ రాకతో మందిరమే అయ్యింది
నాపై మీ చల్లన చూపే వరముల వరదైయింది
నీ అతిథి దేవుడు దేవున్నే కోరేది
సౌక్యంగా నువ్వుండాలని
నీ బ్రతుకంతా బాగుండాలని
(పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది మహారాణిలా ఉంది
రాణి గారికి సిగ్గులు వచ్చే రాజు గారికి చిరునవ్వోచ్చే
ఈ ఇద్దరి పెళ్ళికి ఆనందం అతిదిగా వచ్చే)