Koyilamma
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
కుక్కు కుక్కు కోయిలమ్మ
మయకంలోకే తోసావమ్మ
నీ వైపే లాగిందే నా జన్మ
చిట్టి గుండె సవ్వాడమ్మ
సిత్రాలెన్నో నేర్పినమ్మ
మౌనంగా మొదలైందే హంగామా
చుక్కల్లో తేలుతున్న
చక్కా నీ వెన్నేలమ్మ
నా కంటి వేకువల్లే
నేల చేరావమ్మ
సమిగిందే బాపుబొమ్మ
అలిగేలే ఆరోగ్యవర్మ
నీ అందం చూశాక
పుట్టాడని ఇంకో బ్రహ్మ
కుక్కు కోయిలమ్మ
మయకంలోకే తోసావమ్మ
నీ వైపే లాగిందే నా జన్మ
చిట్టి గుండె సవ్వాడమ్మ
సిత్రాలెన్నో నేర్పినమ్మ
మౌనంగా మొదలైందే హంగామా
ఆ చెల్లారుతునే గుర్తొచ్చావే
కళ్ళే నీ కోసం పళ్ళలై వేచి ఉన్నాయే
ఓ కళ్ళవిలేని వాకిళ్ళైనా
నువ్వెళ్ళే చోట రంగు ముగ్గుల్లో నిండాయే
నీపై వాలి నన్ను తాకే గాలుల్లో
గంధాలెన్నో నిండేనే
కొత్త రాగం అల్లే ఊపిరి నల్లిందే నీ పేరే
నీ పాదాలు తాకి రాలే ధూళుల్లో
బంగారాలు దాగేనే
పోగేసేటి నేను రేషంలోకెల్లా తున్నోన్నే
కుక్కు కుక్కు కోయిలమ్మ
మయకంలోకే తోసావమ్మ
నీ వైపే లాగిందే నా జన్మ
చిట్టి గుండె సవ్వాడమ్మ
సిత్రాలెన్నో నేర్పినమ్మ
మౌనంగా మొదలైందే హంగామా