Skip to content

Siri Malli Sogasu

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే ఏఏఏఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే ఏఏఏఏ ఏ నోము ఫలమోఏ దేవి వరమో నీ దాననైనానులే ఏఏఏఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈ రేయి నీకోసమే ఓ ఓ ఓ ఓ ఓ ఓ పానుపు మురిసింది మన జంట చూసి వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి పానుపు మురిసింది మన జంట చూసి వెన్నెల కురిసింది మన ప్రేమ చూసి వలచిన ప్రియునీ కలసిన వేళ వలచిన ప్రియునీ కలసిన వేళ తనువంత పులకింతలే ఏఏఏఏ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే ఓఓఓఓ ఓఓఓ దివిలో నెలరాజు దిగివచ్చినాడు భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు దివిలో నెలరాజు దిగివచ్చినాడు భువిలో కలువమ్మ చేయిపట్టెనాడు నీ తోటి చెలిమి నిజమైన కలిమి నీ తోటి చెలిమి నిజమైన కలిమి నిలవాలి కలకాలమూ ఊఊఊ సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు ఈ రేయి నీకోసమే ఓఓఓఓ ఓఓఓఓఓఓ సాహిత్యం: దాశరథి