Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Maamilla Thopukaada
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మావిళ్ళ తోపు కాడ పండిస్తే
మరుమల్లె తోట కాడ పువ్విస్తే
మావిళ్ళ తోపు కాడ పండిస్తే
మరుమల్లె తోట కాడ పువ్విస్తే
ఏలికేస్తే కాలికేసి
కాలికేస్తే ఏలికేసి
ఎత్తికుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
అమ్మమ్మమ్మ, ఎత్తుకుదేశాడే.అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
నిమ్మకూరు రోడ్దాటి నీవొస్తే
నిడమోలు లాకు కాడ ఆపేస్తే
నిమ్మకూరు రోడ్దాటి నీవొస్తే
నిడమోలు లాకు కాడ ఆపేస్తే
ఏలికేస్తే కాలికేసి
కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అర్రెరెరె, ముద్దిచ్చిపోవేమే బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
పాం పాం
బాయ్ బాయ్
పాం పాం
బాయ్ బాయ్
ఘజ్జల్ల గుర్రమంటి కుర్రదానా
ఈ మద్దెళ్ళు ఆపలేనే మనసులోనా
సజ్జ చేనల్లే ఎదిగి ఉన్నదానా
ఈ పిట్ట పొగరు చూడవేమే వయసులోనా
మునిమాపు వేళకొస్తే ముడుపులన్ని కట్టేస్తా
చుక్కపొడపు చూసి వస్తే మొక్కులన్నీ తీరుస్తా
వలపులన్నీ వడ్డిస్తా
వయసు వడ్డి చెల్లిస్తా
వలపులన్నీ వడ్డిస్తా
వయసు వడ్డి చెల్లిస్తా
ఏలికేస్తే కాలికేసి
కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అమ్మమ్మో, ఎత్తికుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
పాం పావ్
బాయ్ బాయ్
పాం పాం
పాం పావ్
ఏడు నెలవలెత్తు ఉన్న కోడెగాడా
నీ చుట్టుకొలత చూడలేను బీడుగాడా
దిక్కులన్ని ఒక్కటయిన చక్కనోడా
నీ truck-u జోరు ఈడ కాదూ ఇంటికాడ
పంట కెదిగే వయసు కాస్త కుప్ప వేసి ఊడ్చేస్తా
జంటకొదిగే సొగసులన్నీ ఇప్పుడే నే కాజేస్తా
వయసు నేనయి వాటేస్తా
మనసులోనే చోటిస్తా
వయసు నేనయి వాటేస్తా
మనసులోనే చోటిస్తా
ఏలికేస్తే కాలికేసి
కాలికేస్తే ఏలికేసి
ఎత్తుకుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే
నిమ్మకూరు road-u దాటి నీవొస్తే
నిడమోలు lock-u కాడ ఆపేస్తే
ఏలికేస్తే కాలికేసి
కాలికేస్తే ఏలికేసి
ముద్దిచ్చిపోవేమే బజ్జీలబుజ్జీ ముచ్చటయినా తీర్చవేమే
అమ్మమ్మో, ఎత్తికుదేశాడే అబ్బాడిదెబ్బ చిత్తు చిత్తు చేశాడే