Skip to content

Manmadha

Chitra
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నాక్కావలెగా నన్ను పారేసుకున్నాలే ఎపుడో తెలియక నిన్నుకన్న తొలినాడే దేహం కదలక ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే ఎందరినో నే చూశాగాని ఒకడే మన్మథుడు ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరినో నే చూశాగాని ఒకడే మన్మథుడు ఇరవైయేళ్ళుగ ఎపుడూ ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మథుడా నీ కల కన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నాక్కావలెగా She is in love, love, check it out how it goes She is in love, love, check it out how it goes She is in love, she is in love, love, love, love, love She is in love, love, check it out how it goes మగువగా పుట్టిన జన్మఫలితం ఈనాడు తెలిసే మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసే ఎదలలోన ఊయలలూగే అందగాడు ఇతడంట ఎదకు లోతు ఎంతో చూసే వన్నెకాడు ఎవరంట అయినా నేనూ మారాలే అందంగా బదులిస్తాలే సుఖమై ఎద విరబూస్తున్నా పులకింతే తెలిసిందా ఒక్కచూపుకు తనివే తీరదు అదియేం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో ఒక్కచూపుకు తనివే తీరదు అదియేం విచిత్రమో నా ప్రియమిత్రుడు ప్రియుడే అయితే ఇదియేం చరిత్రమో మన్మథుడే నా ప్రాయముగా మన్మథుడే నా ప్రాణముగా మన్మథుడే నా ప్రణయమని మన్మథుడే నాకిష్టమని చుక్కపొద్దుల్లో దాహం పెంచు ముద్దాటలో ఒక్క నీముందు మాత్రం సిగ్గునే మరువనా నా పడకటింటికి నీ పేరే పెట్టనా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొరా ఆ ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలు దొరా ఆ ఆఖరివరకు నీతో ఉంటా కనవా నా ప్రేమా ఆ