Dil Mangey More
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
दिल मांगे more more
दिल मांगे more more
ఇన్నాళ్ళు bore bore
ఇవ్వాళ జోర్ జోర్
పట్టాపట్టా నీ phone number పట్టా పట్టా నీ door number
పట్టిన వేళ గుండెకు అయ్యే puncture
చిట్టి నవ్వే centimeter పొట్టి నడుమే millimeter
ఇట్టానన్ను పెట్టేసావే torture
दिल मांगे दिल मांगे दिल मांगे दिल मांगे
दिल मांगे more more
दिल मांगे more more
వాడ బెజవాడ నీక్కూడా తిప్పించాలే
ఆడ మరి ఈడ నీ నీడై నడిపించాలే
నన్ను ముంచేశావే నీలో నా బండబడ
ఇక పెంచేశావే నాలోనా గుండె దడ
నీ mood-ఏ చూశా है నీ speed-ఏ చూశా है
నే थोड़ा थोड़ा సర్దేస్తే నువు తేడా తేడా है
दिल मांगे more and more
Give me more
दिल मांगे more and more
నన్నే మరి నన్నే mixiలో రుబ్బేశావే
మనసే నా మనస్సే చెంచాతో తోడేశావే
ఓ gentlemanలా ఉన్నా నే నిన్నటికి
నన్ను mental manలా మార్చావే ఆఖరికి
నువ్వంటే మంట है నీతోటి తంటా है
నా వెంటే ఇట్టా పడుతుంటే tempt అయిపోతా है
दिल मांगे more more
दिल मांगे more more
పట్టాపట్టా నీ phone number పట్టా పట్టా నీ door number
పట్టిన వేళ గుండెకు అయ్యే puncture
నీ చరుకే देखा है, నీ సరుకే okay है
నా ప్రేమ காதல் इश्क़ అన్ని నీకే है