Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hridhayam
A. R. Rahman, Chinmayi & Mano
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సర్వునినేత్ర ప్రభవజ్వాలలో విస్ఫులింగమై
పొరలిన మువ్వలా
వెల్లివెరియు వాహినిలోకి వల్లరి వీడి
చలించు విరిలా
హృదయం చెదిరి చెదిరి
కలలే కదలి వదలి పోయెనే ఏలో
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా
ఏలో ఏలో నాతో తెలిపేనా
హృదయం అలసి సొలసి
దిశలు మరిచిపోయేలో
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా
పూతను మరిచెను తోపు
నవ్వులు మరిచెను మెరుపు
రాకను మరిచెను రేపు
సృష్టిని మరిచెను ప్రేగు
పూతను మరిచెను తోపు
నవ్వులు మరిచెను మెరుపు
రాకను మరిచెను రేపు
నేనా నిన్ను మరువనే మరువనే మరువనే
హృదయం చెదిరి చెదిరి
కలలే కదలి వదలి పోయెనే ఏలో
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా
ఏలో ఏలో నాతో తెలిపేనా
పూలను వీడెను వర్ణం
కడలిని వీడెను కెరటం
నింగిని వీడెను మేఘం
వాక్కును వీడెను అర్ధం
పూలను వీడెను వర్ణం
కడలిని వీడెను కెరటం
నింగిని వీడెను మేఘం
నేనా నిన్ను వీడనే వీడనే వీడనే
నేనా నిన్ను వీడనే వీడనే వీడనే
చిరు వేరు పెనుభారం మోయు తీరు
చిన్నది జీవితమే ఆనంతమీ ప్రేమే