Thalasaasi Ninnu
S.P. Balasubrahmanyam
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
ఏ ఉఊ ఉఊ ఉఊ
ఊహూ ఉహూ ఉహూ
లా అహ ఆ
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను
లాగింది నన్ను
ఏ తారలోను నీ తీరు లేదు
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదులేదులేదు
నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి
తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు
ఏ తారలోను నీ తీరు లేదు
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదులేదులేదు
తొలిసారి నిన్ను చూసాను నేను నీ ప్రేమ పాశం లాగింది నన్ను
లాగింది నన్ను
నీ చక్కనైన మేనిలోని ఛాయచూసి
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు
నీ చక్కనైన మేనిలోని ఛాయచూసి
చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు
ఏ తారలోను నీ తీరు లేదు
ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదులేదులేదు
ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలు
ఏ సుందరిలో కానరాని సోయగాలు
ఏ వయ్యారిలో లేని అందచందాలు
తనలోన కలిగిమనసారా వలచే
చినదానికోసం వెతికేను నేనునేనునేను
సాహిత్యం: దాశరధి: యస్ పిబాలు