Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ravoyee Chandamama
Udit Narayan
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
రావోయి చందమామ
మా ప్రేమ గాధ వినుమా
రావోయి చందమామ
రావోయి చందమామ
ఈ భామ తీరు కనుమా
రావోయి చందమామ
తాళే కట్టని తనతో వేలుపట్టి వచ్చానోయ్
ఏడడుగులు దాటేసా ఏంచేస్తాడో ఏమో
రావోయి చందమామ
మనసే బంగరు తాళి తనకే ముడి వేసానోయ్
ఏడు జన్మల దాకా జతగా నడిచే వాడ్నోయ్
రావోయి చందమామ
ఈ భామ తీరు కనుమా
రావోయి చందమామ
అందరినీ వదిలేసి ఇతనితో ఉంటున్నానోయ్
ఏ తీరుగ చుసేనోయ్
నీవొక కంటను కనువోయ్
రావోయి చందమామ
శివుడు బ్రహ్మల వోలే
తలా నాలుకలలొ కాదోయ్
ఆ విష్ణువు వలెనె నేను
యదలో దాచితి చూడోయ్
హే రావోయి చందమా...
చందమామ
చిననాటి చెలికాడే ఐనా ఎదో తేడా
సూటిగా చూడాలంటే తెలియని సిగ్గొస్తుందోయ్
రావోయి చందమామ
పరికిణి వేసిన తానే
పైటల దాకెదిగిందోయ్
తేడా తనువులలోనే
హృదయాలల్లో కాదోయ్
రావోయి చందమామ (చందమామ)
మా ప్రేమ గాధ వినుమా
రావోయి చందమామ