Skip to content

Veera Bobbili Kotalo

A.R. Rahman feat. Unni Menon, K. S. Chithra & Mano
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

వీర బొబ్బులి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్దురపోయే యేళ సద్దే మనిగిన రాతిరి యేల అందెల సడి నా మనసే దోసింది. వీర బొబ్బులి కోటలో మాటు మనిగిన సీకటిలో అందెల సడి నా మనసే దోసింది. వీర బొబ్బులి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో గాజుల సడి నా ఎదనే దోసింది. వీర బొబ్బులి కోటలో యెన్నెల కాసే యేలల్లో పడుసున మనసుకి గాలాలేసే నంగనాచి దొంగలే అందెలసడి నీ మనసును దొసిందా వడ్డాణం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందెలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి మీ ఆశలన్నీ అడిఆశలంట ఈ ఏలం పాట మీ ఊహల పంట నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా ఇద్దరు సూరిలొచ్చరమ్మా ఒంటరి తామర నలిగేనమ్మా కత్తుల బోని సోయం వరమే కలిగెను నాలో ఒక భయమే ధమయంతి ని నేనమ్మా నల మహారాజు ఎవరమ్మా మనసైన వాణ్ణి నేనమ్మా మహరాజును నేనే చిలకమ్మా ఇది పరవశం నాకు నా తనువున ఒణుకు వెలువడదే పలుకు తను ఎవరికి సొంతమో చెప్పలంటే ఏం చెబుతుంది మూగప్రాయం నీ నోటి మాటల్లోనే నా మనువే ఇక కుదరాలంట నువ్వాకు వక్కా వేస్తే నా నోరే పండాలంటా