Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Bad Luck Sakhi
Haripriya
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
(మ్మ్ మ్మ్ హే హే మ్మ్ మ్మ్)
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
(మ్మ్ మ్మ్ హే హే మ్మ్ మ్మ్ హే హే)
రావే రావే సఖీ మురిసే ముచ్చట్లకీ
సరదా సయ్యాటకీ టకీ టకీ టకీ
ఇంకెన్నాళ్లే సఖీ నీ పప్పన్నానికి
త్వరగా ఓ మొగనికి అయ్ పోవటే సఖీ
నీ ముక్కుకిలా తాడేసేవాడెవడే
నీ పక్కకి లాగింకెప్పుడు వస్తాడే
(luck-eh look -eh వేసి లకుముఖి)
(ఒగ్గేసిందే నిన్నే చెకుముఖి)
(చిక్కేసావే ఇలా చివరికి)
(నువ్వే bad luck-ki)
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
రోజులు రోజులు ఎదురే సూసి
అలసిన ఈ గాజులకి
ఏం సెబుతావే ఇంకేపుడంటే
నీ లెక్కన్ గడికి
వాటికి దేనికి నా గొడవ
అంటూ తిట్టేయ్ ఈ తడవా
తిలకం దిద్ది రంగులు
అద్దె ముస్తాబమ్మాయిలకీ
పిలుపసలుందా నిను అందంగా
సింగారించే పనికి
ఇంతందానికి సింగారం
అసలవసరమా మీ సాయం
జవాబులే అలా విసరక
నవాబుల ఇలా తిరగక
నసీబునే చలో మంచిగా
మార్చెయ్ దారిటికి
ఆపండెహె
(చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి)
(అదిగో వస్తుంది bad luck సఖి)
(చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి)
(అదిగో వస్తుంది bad luck సఖి)
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
Lack-క్కులే గిక్కులే నా పెళ్లికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
చాల్లే ఎళ్లండి మీ ఇళ్లకి
ఏది ఈ పిల్లా
అటు చూడండిరోయ్
ఈ అదృష్టాలను నమ్మను నేనసలే
మీ దృష్టిని మించిన దిష్ఠే లేదసలే, అబ్బో
భం భం భం భం బబ భం భం భంభం
పొద్దున్న పొద్దున్న నువ్వు లేస్తే
జరమొస్తాదే సూర్యుడికి
పొద్దు తిరుగుడు పువ్వులు కూడా
తలవాల్చేస్తాయి ఇలకి
నువ్వెదురైనా నీకెదురైనా
మూడిందే ఇక ఆళ్లకి
లాభం దండిగా ఉన్నోళ్ళయినా
తాకట్టే ఆఖరికి
పెరిగి పెరిగి నీ కీర్తి
పాకిందే పక్కూళ్లకి
ఎన్నో ఎన్నో మారుతువున్న
మార్పేదే నీ రాతకీ
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
అదిగో వస్తుంది bad luck సఖి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
ఎగబడతారేంటి ఎగతాళికి
చిక్ చికి చిక్ చికి చిక్ చికి చికి
తాళం వెయ్యండి మీ నోళ్లకీ
మీ కూతలతో నాకస్సలు ఏం పనిలే
నా రాతనిలా, హహ్హా హ్హ నేనే రాసేస్తాలే