Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yamunatheeram
Hariharan & K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
నిజమైనాయి కలలు నీలా రెండు కనులలో
నిలువగనే తేనెల్లో పూదారి యెన్నెల్లో గోదారి మెరుపులతో
యమునా తీరం సంధ్యా రాగం
ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా
పండెననుకో ఈ బ్రతుకే మనసు తీరా
శిధిలంగా విధినైన చేసేదే ప్రేమ
హృదయంలా తననైన మరిచేదే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మనసు కధ
యమునా తీరం సంధ్యా రాగం
ఒక్క చిరునవ్వే పిలుపు విధికి సైతం
చిన్న నిట్టూర్పే గెలుపు మనకు సైతం
శిసిరంలో చలి మంటై రగిలేదే ప్రేమ
చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
మరువకుమా ఆనందమానందమానందమాయేటి మధుర కధ
యమునా తీరం సంధ్యా రాగం
యమునా తీరం సంధ్యా రాగం