Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kokila
S. P. Balasubrahmanyam
,
Ilaiyaraaja
,
K. S. Chithra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కోకిల, కోకిల, కోకిల, కోకిల
కోకిల, కోకిల, కోకిల, కోకిల
ఏయ్, ఏయ్ నే కావాలా? నే కావాలా?
కోకిల, కొ కో కోకిల
కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
I love you
ఒరేయ్ నువ్వు కాద్రా I love you, నేన్రా
I love you
(I love you)
I love you
(I love you)
I love you
(I love you)
జాబిల్లిలో మచ్చలే తెల్లబోయే నీ పాట వింటే
ఆకాశ దేశాన తారమ్మలాడే నీ కొమ్మ వాకిటే
ముక్కమ్మ కోపం
ఛీ పో
ముద్దొచ్చె రూపం
ఒదులు
కన్నుల్లో తాపం
వెన్నెల్లో దీపం
నాలోని లల్లాయికే
నీకింక జిల్లాయిలే
లయలేమో హొయలేమో ప్రియభామ కథలేమో
కోకిల కొ కొ కోకిల
కూతలా రసగీతలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
I love you
(I love you)
I love you
(I love you)
I love you
(I love you)
కొమ్మ పండే
(కొమ్మ పండే)
రెమ్మ పండే
(రెమ్మ పండే)
కొమ్మ పండే రెమ్మ పండే కొరుక్కు తింటావా
(కొమ్మ పండే రెమ్మ పండే కొరుక్కు తింటావా)
బుగ్గా పండే
(బుగ్గా పండే)
సిగ్గు పండే
(సిగ్గు పండే)
బుగ్గా పండే సిగ్గు పండే కొనుక్కుపోతావా
(బుగ్గా పండే సిగ్గు పండే కొనుక్కుపోతావా)
కొండల్లో వాగమ్మ కొంకర్లుపోయే నీ గాలి సోకే
ఈ చైత్రమాసాలు పూలారబోసే నీ లేత నవ్వుకే
పైటమ్మ జారే ప్రాణాలు తోడే
వయ్యారమంతా వర్ణాలు పాడే
జాలీగా నా జావళీ
Holiday పూజావళీ
ఇక చాలు సరసాలు ముదిరేను మురిపాలు
కోకిల, కొ కో కోకిల
కొ కో కొ కూతలా రసగీతలా
గానాలలో నయగారాలలో స్వరహారాల నా షోకిలా
నీ పాటతో మరుపూదోటలో మది వేసింది మారాకిలా
I love you
(I love you)
I love you
(I love you)
I love you
(I love you)