Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Hayamma Hayamma
S. Janaki, S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
అందాల బంధాలో ఉందామా ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళు పంచుకుందామా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
సింగారి గంగల్లె పొంగెను కంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కెను రంగేళి నీకే దక్కెను
దరహాసమై నీ అధరాలపైనే
ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మ
చిరావాసముండే తరళాక్షి నేనే
ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మ
నను చూడు
స్యయమ్మ స్యయమ్మ
మనువడు
స్యయమ్మ స్యయమ్మ
అలివేణి
నాదమ్మ నాదమ్మ
కలవాణి
నీవమ్మ నీవమ్మ
నిను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడితిరిగే
నీవే జతవైతే కల తీరేనివేళ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
మదిలోని బాల ఎదురైన వేళ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
పదహారువేళ మదిరాచులెలా
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
మురిపాలు
హాయమ్మ హాయమ్మమ
సరదాలు
హోయమ్మ హోయమ్మ
సరసాలు
హాయమ్మ హాయమ్మమ
సగపాలు
హోయమ్మ హోయమ్మ
పరువం నిన్నే పిలిచెనురా తరుణం నేడే కుదిరెనురా
ఏడు జన్మల నీ జోడు నేనేరా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
సింగారి గంగల్లె పొంగెను
కంగారై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా కౌగిళ్ళు పంచుకుందామా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ
హాయమ్మ హాయమ్మ హాయమ్మ