Adhigora Choodu
Popularity · Low
Listen
YouTube
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో.
ఐశ్వర్య రాయిని అడిగానా దీపిక పదుకొనె అన్నానా
కత్రినా కైఫే అవసరమా
అరె గిల్లుని జిల్లని గిల్లే పిల్లే నాకే ఇప్పుడు కావాలే
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
దిల్లంతా దున్నుకు పోయే కన్నులు ఉన్నది యాడుందో
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో
అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కౌన్ రే కౌన్ రే ఎక్కడున్నావ్ ప్రియతమా
ఢూండ్ నా ఢూండ్ నా జాడ కాస్త చెప్పుమా
జిందగీ కీ రాహ్ మే జంటకత్తు లాత్తొనే
ప్యార్ తేరా చాహు మే కాస్త నాకు ప్యార్ దే
ప్యార్ దే.ప్యార్ దే.ప్యార్ దే.ప్యార్ దే.హేయ్
ఈ ప్రేమనేది పేడ లాంటిది ఉండగా చుడితే గొబ్బెమ్మవుద్ది
నీళ్ళలో కలిపితే కల్లాపవుద్ది
గోడకేసి కొడితే పిడకవుద్ది
అంటే నా ఉద్దేశ్యం ఎలా మొదలౌద్దో ఎప్పుడు ఫినిషౌద్దో తెలీదో.
బైకు బ్యాక్ కి కళ పెంచేది
ఇంటి ఫ్రంటులో వెలిగించేది
గంట గంటకీ విసిగించేది
ఆ గుంట యాడుందో...
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో
అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
హే హే హే హే రొంబా రొంబే
Right Now I am Feelin Alone
Girl Are You The One
Coz I Want Sombody Here With Me
Take Me Away
Girl Dont Make Me Wait
Come Away
Come Close To Me, You Are The One For Me
మనసిచ్చిందంటే మబ్బుల్లో స్టెప్పులేస్తా
ముద్దిచ్చిందంటే ముంగిట్లో ముగ్గులేస్తా
వాటేసిందంటే వండేసి వడ్డించేస్తా
దీనబ్బ యాడుందో.
ఒళ్ళంతా తిమ్మిరి లేపే ఒంటరి తుంటరి యాడుందో
లైఫంతా లవ్వుని పంచి కెవ్వనిపించేదాడుందో
అదిగోరా చూడు ఆకతాయిరో గిరి గీస్తే చాలు గీటు రాయిరో
కర కర కరలాడే మిరపకాయిరో యారో.