Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Seetaaloo Nuvveleka
A. R. Rahman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
సందేపొద్దు ముద్దరాలు జాజిపూలు కోయు వేళా
పూలు కొయలేనిది మనసే కొసేనంటా
పెళ్ళి చీరా పసుపు నిత్త పిండారెయు వేళ
మనసు పడిన వాడి మనసే పిండెనంటా
గడ్డి చటు వాములోన బాస చేసి కూడా పొయావు లే
పొయావు ప్రేమ తీసి గట్టు నెట్టి
నీ చీర చెంగు లోనె కన్నిళ్ళు మూట గట్టి పొయావు లే
పొయావు కోరుకున్న తోడు వీడీ
ఇచ్చిన మల్లెలన్ని నట్టేట విసిరేసి నన్ను కన్నీటి వాగులొన అల చేసి
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట
ఓ ఓ సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ
బొట్టునీకు పెట్టిన వేలి రంగు ఆరలేదే
పూసుకున్న చందనాల వాసనింకా తగ్గలేదే
గాజువాకలోన కొన్న గాజులింక వేయ్యలేదే
పెళ్ళి పంచె కట్టుకున్న పసుపు వన్నె మాయలేదే
కళ్యాణ బుగ్గ చుక్కా కళ్ళారా చూసేది ఎప్పుడమ్మా
మల్లెల పక్కమిద బంతులాట ఎప్పుడమ్మా
నీ కంటి కొనసూపు కొసరి రువ్వేది ఎప్పుడమ్మ
సీకటి ఎలుగులోన సిందులాట ఎప్పుడమ్మ
ఏల్లమావి తోటాలోనా ఏకాకి గొరువంకా శృతి మారి కుసేనమ్మ జతకొసం వేచేనమ్మ
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట
ఆడి తప్పుతారు ఆడవాళ్ళు అన్నమాట మాటలు కావవి నీటి పైన రాతలంట
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే
వెళ్ళిపోతే చేరుకుంటా మట్టిలోనే
ఆ కబురు చేరే లోగా చేరు నన్నే
సీతాలు నువ్వు లేక నేను లేనే
ఓ ఓ ఓ ఓ
ఉన్నావే ఊపిరల్లే గుండేలోనే