Skip to content

Attention Everybody

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం bodyguard అన్నింటా నేనే first కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజుహ హ నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు Holiday కి jolly గా hollywood వేళ్లానంటే Hello boss'u how do you do అంటూ Daily ఎంతోమంది hero role ఇస్తామంటూ ప్రాణం తింటూ ఉంటారు Sorry నా dairy కాళిలేదంటే వింటారా హ హ హ I am a బాటసారి మేఘాల రహదారి ఉండుండి నేల జారి halt ఎస్త ఒక్కసారి Poland లో పొద్దున్నుండి Holland లోన afternoon Sydney లో సాయంకాలం Washington night టుంటాను ఎపుడు నివాసం aeroplane ఎక్కడా steady గా కూర్చోలేను సూరీడల్లే భూగోళాన్ని చుట్టేస్తూనే ఉంటా everyday Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం bodyguard అన్నింటా నేనే first కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు నేనేడుంటే ఆడే చుట్టూ ఆడోళ్లంతా అల్లేస్తారు Hello darling అంటూ నాతో dating outing meeting ఏదైనా okay అంటారు పెళ్ళాడందే పోదీమేళం ఇల్లా అయితే పోదా శీలం I am a బ్రహ్మచారి పట్టాను పెళ్లిదారి కావాలి తగ్గానారి నువ్వేనా ఆ చిన్నారి నచ్చాలి కన్ను ముక్కు నిక్కు tech'u ఉన్న body నచ్చాలి నాలో ఉన్న వాడి వేడి కన్నెలేడి మగువా మగాడ అనిపించాలి పొగరు వగైరా కనిపించాలి ఓకే అయితే చేపడతాను చూపెడతాను జతలో honeymoon'u Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు అదృష్టం bodyguard అన్నింటా నేనే first కాలాన్ని కట్టికూర్చోబెట్టా గుమ్మం ముందు Attention everybody నేనొస్తున్నా be ready నేనే మహారాజు నా చుట్టు queue కట్టండి చెయ్యెత్తి జే కొట్టండి నాదే ప్రతి రోజు