Skip to content

O Jaabili Duet

S.P. Balasubrahmanyam, P. Susheela, J.V. Raghavulu
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఓ జాబిలీ వెన్నెల ఆకాశం. ఉన్నదే నీకోసం ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే... ఎ వెలుగువై రావోయి వెలుతురే తేవోయి ఓ జాబిలీ. వెన్నెల ఆకాశం.ఉన్నదే నీకోసం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే కలలు కన్నా కౌగిలింత వలపు తీపి వలలు వేసే భ్రమర నాధాలు.ఊ.ఊ భ్రమర నాధాలు ప్రేమగీతాలై పరిమళించేనోయి.ఈ పున్నమై రావోయి నా పుణ్నెమే నీవోయి ఓ జాబిలీ. వెన్నెల ఆకాశం.ఉన్నదే నీకోసం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం నవ్వులన్నీ పువ్వులైన నా వసంతం నీకు సొంతం పెదవి దాటి యదను మీటే ప్రేమ బంధం నాకు సొంతం ఇన్ని రాగాలు.ఊ.ఊ ఇన్ని రాగాలు నీకు అందిచే రాగమే నేనోయి అనురాగమే నీవోయి అనురాగమే నీవోయి ఓ జాబిలీ. వెన్నెల ఆకాశం.ఉన్నదే నీకోసం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం జుంజుంజుం