Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
You Are My High
Raashi Khanna
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కనుబొమ్మే నువ్వు కనబడితే
సరి కలలెగరేయసేనుగా
కనుకేమో తలకిందులుగా
పడి మది మతి
తిరిగేనుగా
హైరానా పడిపోయా
హాయిని వదిలిన ఎధవలనా
ఇంకొంచం అడిగేసా
తియ్యని హాయిని వద్దనకా
Honey i'm a feeling feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason i'm going going going high
Baby you're running on my mind
You are my high
(High... high)
(You are my high
You are my high
You are my high
You are my high)
కనుబొమ్మే నువ్వు కనబడితే
సరి కలలెగరేయసేనుగా
కనుకేమో తలకిందులుగా
పడి మది మతి
తిరిగేనుగా
ఊపిరాగినా లొంగిపోకని
రెచ్చగొట్టే మనసుమనవి
వయసు విల్లుని ఎక్కుపెట్టని
రేపు ఎవరికి తెలుసునని
ఇంత కాలానికా
నీకు ఈ కోరికా
ఎప్పుడో గుండె
నిచ్చానుగా కానుకా
నీలో ఇలా
కొత్త కొనాలనే
చూసుకుందామని ఇన్నాళ్లు
ఆగానుగా
Honey i'm a feeling feeling feeling feeling high
Take me on a journey
Flying flying flying high
The you only reason i'm going going going high
Baby you're running on my mind
You are my high
కనుబొమ్మే