Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Kanne Pillavani
S. P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి ఏమంటావ్
సంగీతం
న న నా
నువ్వైతే
రి స రీ
సాహిత్యం
నేనవుతా
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
ననన నాన
Say it once again
ననన నాన
స్వరము నీవై
తరనన తరరనన
స్వరమున పదము నేనై okay
తానే తానే తాన
ఒహో అలాగ
గానం గీతం కాగా
తరన తాన
కవిని నేనై
తాన తనన తాన
నాలో కవిత నీవై
నాననాననా లలలా నననా తరనా
beautiful, కావ్యమైనదీ తలపో పలుకో మనసో
కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారీ
చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్నెన్ని కలలు రప్పించావే పొన్నారి
సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా
ఇప్పుడు చూద్దాం
తనన తనన తన్నా
మ్మ్ హు ... తనన తనన అన్నా
తాన తన్నా తానం తరనాతన్నా
తానా అన్న తాళం ఒకటే కదా
తననతాన తననన తాన
అహ అయ్యబాబోయ్
తనననాన తాననాన తాన ముమ్మ్ ... పదము చేర్చి పాట కూర్చలేనా
శెభాష్
దనిని దసస అన్నా
నీదా అన్నా స్వరమే రాగం కదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
నీవు నేననీ అన్నా మనమే కాదా
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని
కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరీ
చిన్న నవ్వు నవ్వీ నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని