Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Jyothi Darsanam
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
కమనీయం రమణీయం పరమ పావనం
ఇది సత్యం, ఇది శివం, ఇదే సుందరం
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
(అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప)
(అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప)
నినినిని పమపాని రిమపని
మపనిస రిరిసాని ససనిప ససనిప నినిపమ పమరిస
సరిమపనిస రిసనిమపప సానిప నీపమ పామరి మారిస
అరిషడ్వర్గాలకు నెలవు ఈ మనసు
శిధిలమై నశియించు ఈ తనువు
అరిషడ్వర్గాలకు నెలవు ఈ మనసు
శిధిలమై నశియించు ఈ తనువు
చీకటినే వెలుగనుకొని పయనించే బ్రతుకు
చీకటినే వెలుగనుకొని పయనించే బ్రతుకు
వెలుగైన దేవునికన చేరు శబరిమలకు
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
కమనీయం రమణీయం పరమ పావనం
ఇది సత్యం, ఇది శివం, ఇదే సుందరం
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
(అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప)
(అయ్యప్ప అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప)
లోక సాక్షి దినకరుడు మకర రాశి ప్రవేశించే
సాయం సంధ్యా కాంతి అంబరాన ప్రసరించే
లోక సాక్షి దినకరుడు మకర రాశి ప్రవేశించే
సాయం సంధ్యా కాంతి అంబరాన ప్రసరించే
శబరిమలను ధ్వనియించే స్వామియే శరణం
(శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప) స్వామియే
(శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప) స్వామియే
శబరిమలను ధ్వనియించే స్వామియే శరణం
కాంతమల కనిపించే మకర జ్యోతి కిరణం
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
కమనీయం రమణీయం పరమ పావనం
ఇది సత్యం, ఇది శివం, ఇదే సుందరం
జ్యోతి దర్శనం, మకర జ్యోతి దర్శనం
జ్యోతి దర్శనం, అయ్యప్ప జ్యోతి దర్శనం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప