Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Na Chore
deepu, Ganga
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ना चोर ना चोर ఓ
ना चोर ना चोर ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగ
కసి రసికత పోసిన దొంగ
అల్లకల్లోలంగా అనుకుంటే దోచే
యమ యమ దొంగ
ना चोर ना चोर ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ना चोर ना चोर ఓ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ
(Wanna baby now)
పెదవి కరిగించీ మధువు కురిపించీ
మదిని మరిగించీ నిదుర తరలించీ
एक फल ఇక పాకి వస్తా
एक फल సెగ బాకీలిస్తా
एक फल సుఖ శోకాలే తెస్తా
(ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్)
एक फल నిను మాటాడిస్తా
एक फल మొహమాటాడిస్తా
एक फल సిరి మూటలు విప్పిస్తా
(ద ద దా)
ना चोर ना चोर ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ
రసిక గుణ రామ
సరస కుల సామా
వలపు రణ ధీమా
మొదలు పెడదామా
दिल्बरा పొరపాటౌతున్నా
दिल्बरा పరిపాటౌతున్నా
दिल्बरा చెలి పాటలు ఆగేనా
(ఓహ్ ఓహ్ ఓహ్ ఓహ్)
दिल्बरा తడబాటౌతున్నా
दिल्बरा తడి బాటౌతున్నా
दिल्बरा విడిపోడం జరిగేనా
(ద ద దా)
ना चोर ना चोर ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ
ఎవడీ కసి దొంగా
కసి రసికత పోసిన దొంగ
అల్లకల్లోలంగా అనుకుందే దోచే
యమ యమ దొంగ
ना चोर ना चोर ఓ
ఎవడీ గజ దొంగా
తెగ కాకలు తీరిన దొంగ
ना चोर ना चोर ఓ
ఎవడీ దొర దొంగా
దర్జాగా దూరిన దొంగ దొంగ