Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
What Amma What Is This Amma
Devi Sri Prasad
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
Mike ఉన్నదే పాటే లేదు
డప్పు ఉన్నదే beat-ఏ లేదు
Speaker ఉన్నదే pep-ఏ లేదు
Stage ఉన్నదే step-ఏ లేదు
What అమ్మ, what is this అమ్మ
What అమ్మ, what is this అమ్మ
Punch ఉన్నదే counter లేదు
Circle ఉన్నదే center లేదు
ఈడు లోపల ఈలి లేదు
ఎవడి లోపల గోలే లేదు
What అమ్మ, what is this అమ్మ
What అమ్మ, what is this అమ్మ
రాగం ఉన్నదీ
రంభే లేదు
రంగు ఉన్నదీ
పొంగే లేదు
Band-u ఉన్నదీ
Sound-ఏ లేదు
Gang-u ఉన్నదీ
Bang ఏ లేదు
మెఝువాణి ఉంది
మొఝువాణి లేదు
What అమ్మ, what is this అమ్మ
అరె, what అమ్మ what is this అమ్మ
Teaser చూసి మోసపోయి cinema కెళ్ళి book అయినట్టు
Rating చూసి రెచ్చిపోయి dinner కెళ్ళి lock అయినట్టు
Craze-u చూసి మోజుపడి, China phone కి fool అయినట్టు
Offer ఉంటె ఆశపడి online money block అయినట్టు
Welcome poster ఉంది కానీ party ఊసే లేదు
Disco dance ఉంది కానీ జ్యోతి లక్ష్మి లేదు
Glamour బోలెడు ఉంది
ఓ grammar అంటూ లేదు
రాతిరి మొత్తం ఉంది
జాతర జాగారమే లేనే లేదు
What అమ్మ, what is this అమ్మ
అరేయ్, what అమ్మ, what is this అమ్మ
ఆ పండగెలా తెచ్చుకున్న thousand వాలా తుస్సన్నట్టు
కళ్ళు తాగి కోతి పిల్లా లొల్లే మరచి తొంగునట్టు
Power bank-u full-u గున్న, charging cable cut అయినట్టు
Friday రోజు pub-u వున్నా dry day అంటూ board ఎట్టినట్టు
Group-u troop-u ఉంది
ఓ ఊపు లేనే లేదు
Bar-u beer-u ఉంది
ఏ జోరు లేనే లేదు
Matter-u బోలెడు ఉంది
ఓ meter అంటూ లేదు
ప్రాణం పంచె స్నేహం ఉంది
మనసే పంచె మార్గం లేదు
What అమ్మ, what is this అమ్మ
హయ్యో, what అమ్మ, what is this అమ్మ
(What అమ్మ what is this అమ్మ మ్మా మ్మా మ్మా
What అమ్మ what is this అమ్మ మ్మా మ్మా మ్మా)