Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Egireney Manasu
Swara Sagar Mahathi, Sameera Bharadwaj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హా... ఎగిరెనే మనసు సీతాకోకలాగ
ఎగిరెనే ఎప్పుడూ లేదిలాగా
నువ్విచ్చిన రెక్కలవల్లేగా
చుక్కల్లో విహరిస్తున్నాగా
మెరిసెనే నా ప్రాణం వానవిల్లు లాగా
మెరిసెనే మైమరచిపోయె లాగా
నువ్వద్దిన రంగుల వల్లేగా
సరికొత్తగ కనిపిస్తున్నాగా
తొలిసారి పెదవి గుమ్మంలో చిరునవ్వే అడుగు పెట్టింది
కడ దాకా ఉండిపోతే బాగుండనిపిస్తుందే
తొలిసారి గుండె సడిలోకి అలలాంటి అల్లరొచ్చింది
ప్రతిసారీ కావాలంటు అడగాలనిపిస్తుందే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే ఏ మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేంత మురిపిస్తూ ఉంటుందే
(ఇప్పడిదాకా నువ్విచ్చిన ideaని అందరూ పట్టుకెల్లిపోయారే కాని ఈ అమ్మాయే పంచేత్తంది బావా)
చల్లగా
చిరుగాలై చుట్టేసావుగా హో...
మెల్లమెల్లగా
సెగలోకినెట్టేసావుగా హో...
నాలోనే నవ్వేస్తున్నా
నాకై నే వెతికేస్తున్నా
నీలాగే కనిపిస్తున్నా
అయ్యయ్యె నీవల్లే
నా మనసే నన్నేనాడూ ఏదీ అడిగిందేలేదు
తొలిసారి కావాలంది నిన్నేలే...
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రేమించే మనసుంటే ఏ మనసు చూస్తూ ఆగదే
ప్రేమంటే ఇంతేలే ప్రేమంటే ఇంతేలే
ప్రాణాలే ఇచ్చేంత మురిపిస్తూ ఉంటుందే...