Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Ye Raagamo Idhi Ye Thalamo
Sathyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆఁహాఁ
ఊఁహూఁ
ఆఁహాఁ
ఉఁహూఁ
ఏ రాగమో ఇది ఏ తాళమో
ఏ రాగమో ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో
ఇది ఏ తాళమో
ఎదలో మెదిలే సంగతులన్నీ పలికెను సంగీతమై.
పలికెను సంగీతమై.
కలిసిన కన్నుల మెరిసేకలలే వెలిసెను గమకములై.
వెలిసెను గమకములై.
హొయలైన నడకలే లయలైనవవవి
చతురాడు నవ్వులే గతులైనవి
సరిసరి అనగానే మరిమరి కొసరాడు
మురిపాలె మన జంట స్వరమైనది
ఏ రాగమో ఇది ఏ తాళమో
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో
ఇది ఏ తాళమో
విరికన్నె తనకు పరువమే కాదు పరువూ కలదన్నది
పరువు కలదన్నది
భ్రమరము తనకు అనుభవమే కాదు అనుబంధమున్నది
అనుబంధమున్నది
కోకిలమ్మ గుండెకు గొంతున్నది
కొమ్మలో దానికి గూడున్నది
సరిమగవానికి సగమని తలపోయు
మన జంటకే జంటసరి ఉన్నది
ఏ రాగమో ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో
ఇది ఏ తాళమో