Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Oo Chandruda
Sindhuri
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓ చంద్రుడా. నీలోనా...
ఆవేశమే తగ్గేనా
అందమైన ఈ లోకం
అందుతుంది నీకోసం
చిరునవ్వుతో, ప్రతి గుండెనీ గెలిచెయ్యి
ఒక్కసారీ, నీ కోపం మీద కోపం చూపి నవ్వరా.
అందుకోసం, నే ఎన్ని సార్లు చూస్తున్నానో అడగరా.
నీ పెదవుల పైన నవ్వుని ఆపి నేరం చెయ్యొద్దు
నీ ఎదురుగ నిలిచిన మనసుని నువ్వు గేం చెయ్యొద్దు
సహనం తో... నీకు అన్నీ సాధ్యం
చిరునవ్వే... నీ గెలుపుకు మంత్రం...
అందమైన ఈ లోకం
అందుతుంది నీకోసం
నిన్నే తిరిగీ...
నీ మీదే పడ్డట్టు, ఇంకేదో ఐనట్టు గొడవే ఎందుకు.
నవ్వే పనికి...
కర్చేమి లేదంట, తప్పేమి కాదంట నవ్వోచ్చు గా...
నీ అందం, నీ ఆనందం
నీ చేతుల్లో వుండాలంటే,
నువ్వూ ఇంక వొదిలెయ్యలీ కోపం...
ఓ... సంతోషం, నీ దాసోహం అవ్వాలంటే సూత్రం
పెదవులపై చిరునవ్వుంటే చాలు రా...
ఎంత పెద్ద బాధనైన
పలకరింపే మంచి మందు
చిరునవ్వుతో, ప్రతి గుండెనీ గెలిచెయ్యి...
ఒక చూపుతో, చిరు కాంతులే పంచెయ్యి...
పిల్లగాడా...
నువు నవ్వావంటే నాలో వీనే మోగురా.
నీ నవ్వు కోసం...
నే ఎన్ని సార్లు చూస్తున్నానో అడగరా.
నీ పెదవుల పైన నవ్వుని ఆపి నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టొద్దు
నీ పెదవుల పైన నవ్వుని ఆపి నేరం చెయ్యొద్దు
నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టొద్దు
సహనం తో...
నీకు అన్నీ సాధ్యం.
చిరునవ్వే... వీడద్దు నువ్వే...