Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Andhame Athivai Vasthe - From "Sulthan"
Vivek - Mervin feat. Prudhvi Chandra
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని shock-uలే
కొంటెగా చూసినా కోపమే చూపినా
Channel-ఏ మార్చదే నా మనసే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని shock-uలే
కొంటెగా చూసినా కోపమే చూపినా
Channel-ఏ మార్చదే నా మనసే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
నీ చెయ్యే తాకి నీళ్ళాకైనా సర్రూన జర్రం రాదా
గండు చీమే నిన్నే కుట్టి సీతాకోకై పోదా
నువ్వట్టా పూసే పచ్చి పసుపే కొంగొత్త colorఅయి మారు
నీ కాలికంటే మట్టీ కూడా మిఠాయి కాదా నాకు
పోగు చెవికూగినా ప్రేమ పెరిగేనులే
నీ చేతి గోరింటాకే
నా లోకమెరుపెక్కునే
నింగి తిరగేసి చీర నేస్తా
తారై రారాదే, తళుకు నువ్వే
తళుకు నువ్వే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కేనే
తొలితొలి చూపే దరువులు రేపే
తిరిగిక చూస్తే అయ్యయ్యో
పడిపడి చూసే మత్తే ఎక్కే
చంపుతోంది నన్నే
అందమే అతివై వస్తే తానులే
ఊపిరే గతులే తప్పి ఆడెలే
గుండెలో ఏవో వినని కేకలే
ముందుగా లేనే లేని shock-uలే