Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Chukkala Melam
Anurag Kulkarni
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చుక్కల మేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువ లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం వాసంతం
అక్కరలేక అక్కున చేరే చక్కని చోరవేరా
లెక్కలు వేసి ముక్కలు చేస్తె విలువ మరుగేరా
చుక్కల మేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
బతుకు పదుగురితో
అతుకు పడినదని
నడక నలుగురితో
కలిసి నడవమని
ఉన్నంతంగా చూడరా మరి ఉన్నదే స్నేహం
నమ్మకంగా సాగరా కడ దాకా ఓ నేస్తం
చుక్కలమేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువా లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం
వాసంతం
కలతలే దాటి కలుపు దురాన్నీ
కొరత ఏపాటి కోలాత వేయిదాన్నీ
కష్టమొచ్చి నేర్పిన తోలి ముచ్చటి ఈ మాట
ఇష్టపడటం నెర్చుకో విలువిచ్చి ప్రతిచోట
చుక్కలమేళం దిక్కుల తాళం
ఒకటయ్యే ఈ సంబరం
ఆసాంతం నీ సొంతం
తక్కువా లేదు ఎక్కువ కాదు
మక్కువ ఉంటే జీవితం
ఆ సొంతం వాసంతం