Skip to content

Koo Annadoye

K. S. Chitra & S. P. Balasubrahmanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి రా... అన్నదోయి పైట చాటు పావురాయి హా... హా... కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి రా... అన్నదోయి పైట చాటు పావురాయి మావ అరే మావ కొట్టేయ్ చుమ్మా హా జర చూడు గురు కోక యవ్వారం అరే దులుపు గురు దుమ్మ దుమారం ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో యారో సాగించేయ్ గురూ సరాగం ఎంచక్కా ఎక్కాలోయ్ నిషా నషాలం ఏయ్ ఏయ్... సాగించేయ్ గురూ సరాగం ఎంచక్కా ఎక్కాలోయ్ ఉఁ ఉఁ... కూతంత సేపు సద్దుమనగ నియ్యవోయ్ ఓ రెచ్చిపోయి ఇంటి పరువు తియ్యకోయి బామ అరె బామ బజ్జుందామా అహ అహ ఊఁ... ఒంపు సోంపు ఇంపు నాకున్నదీ పిచ్చెక్కించే దమ్ము నీకున్నది ఓకే ఓకె పాప బజ్జెయ్యనా ఉన్నదంతా నీకే ఇచ్చేయనా కమ్మంగ రమ్మంట కౌగిల్లే ఇమ్మంటా కానీవయ్యో గలాటా హో మతులే చెడే సయ్యాటా ఆహా ఉబికిందా ఉబలాటం పరువాలు బులపాఠం చెబుతాలే ఒడిపాఠం పాపాయమ్మో కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి రా... అన్నదోయి పైట చాటు పావురాయి మావ చలో బామ కొట్టేయ్ చుమ్మా హా చూపే ఊపై ఉయ్యాలుగాలమ్మో ఒళ్లే తుల్లే కయ్యాలాడాలమ్మో సిగ్గే అగ్గై భగ్గు మన్నాదయ్యో మత్తే సొత్తై హత్తుకోవలయ్యో చివురాకు నువ్వంట సుడిగాలి నేనంట వెయినా గరం మసాలా హోయ్ తేలించేయినా సుఖాలా అహా ఊగాల భూగోళం అధరాల భాగోతం పదరాల పాతాళం సయ్యో సయ్యో కో... అన్నదోయి కొండమీద కొక్కిరాయి రా... అన్నదోయి పైట చాటు పావురాయి బామ చలో బామ కొడతా చుమ్మా... చూశాను చెలి కోక యవ్వారం అరె దులుపుతాను దుమ్ము దుమారం ఏం చెయ్యాలో చెప్పాలా సందిట్లో దూరి సాగిస్తా చలో సరాగం ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలం అరె సాగిస్తా చలో సరాగం ఎంచక్కా ఎక్కిస్తా నిషా నషాలం చిత్రం: పెదరాయుడు (1995) సంగీతం: కోటి సాహిత్యం: భువనచంద్ర