Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Undalaenandhi Naa Kannu
Shankar Mahadevan, Kamal Haasan, Shankar-Ehsaan-Loy
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ధగ ధగ ధగ ధిన ధిన ధిన
నగ నగ నగ
తికిట ధాన ధాన ధాన
తికిట తికిట తాకిన్న ధాన
తాకుడు ధాన
తిక్కిటు తక్కట ధి ధిధి
ధాను ధాను గెంతనన
ధాను ధాను గెంతనన
ధాను ధాను గెంతనన
అధినవనీతా అభినయ రాజా
గోకుల బాలా కోటి ప్రకాశా
విరహ నరక శ్రీ రక్షక మాలా
కమ్మని కలలను కదిపితె చాలా
కన్నియ కౌగిలి చేరగలేవా
ఊహల వాకిట ఉండకురా
కల వెన్నెల చిందు వరమ్మీరా
పూతన గర్వమణంచిన వాడా
పాపపు విరహము బలిగొన రారా
మనసుంటే మాయా వీరా
(రారా రారా)
మనసుంటే మాయా వీరా
(రారా రారా)
మనసుంటే మాయా వీరా
(రారా రారా)
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
(శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
శ్యామసుందర కృష్ణా కృష్ణా)
కృష్ణా
(ప్రేమమందిర కృష్ణా కృష్ణా)
ఉండలేనంది నా కన్ను నిను కానక
వెన్నదొంగా మరి వేధించకు
నింగి మేనైన నీలాల కల నీవు
అందిరావు అలా నన్ను విడిపోవు
కాస్తైనా మొరాలించవే
గుండె సడినాపి
గుండె సడినాపి
గుండె సడినాపి గుండె సడినాపి
గమదనిసా నిదపమ గమ రిగరిస
గుండె సడినాపి నీ దారి కాచానిలా
వెన్నదొంగా మరి వేధించకు
నళిన మోహన శ్యామల రంగా
(ధీం ధీం కిడతకధిన)
నటన భావ శ్రుతిలయ గంగా
(కిడ తక ధీం ధీం ధీన్నా)
నిదురను నీకై త్యజించు
అనవరతము నిన్ను కొలుచు
రాధే నీ చెలియని
నీ రాధే నేనని రారాదా
ఎవ్వేళ నువ్విలా రివ్వందువోయని
రవ్వంత ముస్తాబు పెంచుకున్నా
ఒళ్లంత కళ్లుగా వేచానొక్కోయుగం
వెల్లువల్లె రారా క్షణమాగనిదే
నిన్ను చూపించదే జగం
వాడిపోదా ప్రియా సుమం
ఓ, దొంగచాటు కౌగిలింతై
పరిమళాల శ్వాసనివ్వు
తేనెలూరు పెదవంచుల్లోన
కేరింతగా ఫలించూ
ఇక భూలోకమే ఉన్న స్పృహ లేదనే
తన్మయి నేనై తరించాలిరా
వదిలిపోని వలపై పైయ్యెదగ హత్తుకోలేవా చెలిని, చెలినీ
కన్నా తుడిచేసి నా నిదుర విడిచి వెళ్లకంటున్నా కలని కలనీ
ఇక ఈ జన్మలో నా
నువ్వు కనిపించులో నా
చెలి ప్రాణాలు పోతే ఎలా
అని కొరగాని ఆరాటమేలా ప్రియా
నువ్వె ఊపిరిగా జీవించనా
తకతకతకధిం తకతకధిం
తకతకధిం తకతకధిం
తకధిం తకధిం తోం తోం తకిటితోం
తకధిళాంగుతోం తోంకిటత
తక తరికట తక తరికట
తక తరికట తక తరికట
తక తరికట తక తరికట నగ నగధ
(శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
శ్యామసుందర కృష్ణా కృష్ణా
ప్రేమమందిర కృష్ణా కృష్ణా
శ్యామసుందర
కృష్ణా
ప్రేమమందిర
కృష్ణా
కృష్ణా, కృష్ణా
ప్రేమమందిర కృష్ణా)