Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Trendu Maarina Friendu Maaradu (Friendship Anthem)
Devi Sri Prasad
Popularity · High
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఉన్నది ఒకటే ज़िंदगी
ఎన్ని ups and downs ఒచ్చినా
ఈ ज़िंदगी మొత్తం మనతో ఉండేవాడే నిజమైన friend
Happy Friendship Day
Knicker నుండి jeans లోకి మారినా
Cycle నుండి bike లోకి మారినా
Convent నుండి college కి మారినా
Notebook nundi Facebook కి మారినా
ఏరా పిలుపు నుండి బాబాయి పిలిపు దాకా
Calling మారినా
Friend అన్న మాటలో spelling మారునా
Feeling-u మారునా
Trend మారినా friend మారడే
End కాని bond పేరు friendship-ఏ
Trend మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ
పుల్లైసు నుండి Cream stone కి మారినా
రెండిట్లో చల్లదనం friendship-ఏ
Land line నుండి smart phone కి మారినా
మాటల్లో చిలిపిదనం friendship-ఏ
Touring talkies నుండి Imax కి మారినా
పక్క పక్క seat పేరు friendship-ఏ
పంచుకున్న popcorn friendship-ఏ
Trend మారినా friend మారడే
End కాని bond పేరు friendship-ఏ
Trend మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ
పెన్సిళ్ళ నుండి pen drive కి మారినా
నేర్చుకున్న subject friendship-ఏ
Frootiల నుండి Beer-uలోకి మారినా
పొందుతున్న kick-uపేరు friendship-ఏ
మొట్టికాయ నుండి గట్టి punch లోకి మారినా
నొప్పిలేని తీపిదనం friendship-ఏ
అన్నీ ఓర్చుకునే అమ్మ గుణం friendship-ఏ
Trend మారినా friend మారడే
End కాని bond పేరు friendship-ఏ
Trend మారినా friend మారడే
గుండెలోన sound పేరు friendship-ఏ