Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Premaku Neeve
S.P. Balasubrahmanyam
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓహో ఆ అహహహ
ఓహో ఆ అహహహ
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
నీదేలే ఈ జీవితము నీకేలే అంకితము నీకే నీకే అంకితము
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
నీ తీయని పిలుపులలో
నీ వెచ్చని వలపులలో నన్ను నేను మరిచాను నిన్నే నాలో చూశాను
నా హృదయపు కోవెలలో నిన్నే నిన్నే నిలిపాను
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
ప్రేమించే ప్రతి హృదయం పాడుతుంది ఒక రాగం
వికసించే ప్రతి కుసుమం కోరుతుంది అనురాగం
నువు కోరుకునే అనురాగం నీకూ నాకూ సమభాగం
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
కంటికి కనుపాప తోడు
చుక్కకు జాబిలి జోడు
కంటికి కనుపాప తోడు
చుక్కకు జాబిలి జోడు
కడలికి కెరటాలు తోడు
చెలియకు చెలికాడు తోడు
కలసిందీ ఈడు జోడు నీవూ నేనూ సరిజోడు
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు
నీదేలే ఈ జీవితము నీకేలే అంకితము
నీకే నీకే అంకితము
ప్రేమకు నీవే దేవుడవు రాముని మించిన రాముడవు