Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
One Life
G.V. Prakash Kumar, Vedala Hemachandra, Pranav Chaganty
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
చదువు ఒడిలో అడుగడుగడుగునా
ఒడిదుడుకులతో తలపడగలిగిన
తటపట తపనే పదమెరుగుని
చిరు చిరుతల కధలో గతుకులివే
కలలెరుగని కలతలివే (కలతలివే)
దిశలెరుగని మలుపులివే (మలుపులివే)
వెనకడుగే పడితే భవితే
నిలబడదే తిరగబడే నిమిషమిదే
మార్పుతో తెరుచుకునే తలుపులెన్నో
మునుముందిక విచ్చుకునే ఆశలెన్నో
అలుపులేక కలలు కనే కనులు ఎన్నో
నలుపుపైన తెలుపుతోన దరికి చేరే
గెలుపులెన్నో చివరికెన్నో
జీవితాలు మారి
పంజరంలో చిలుకలే బంజరులో మొలకలా
ఎదిగి అణచబడ్డ ఆశలన్నీ
ఎక్కు పెట్టరా ధనస్సులా
చదువే గతిరా
బడులే నిధిరా
చెపితే వినరా
ఉన్నది one life
బరిలో పులిలా
బెరుకే విడరా
ఇప్పుడే పదరా
ఉన్నది one life
తారలు రాలుతూ నేలకి రావా
కన్నుల్లో దాగే ఆశలు కావా
బాధలు కూడా బద్దలు కావా
ఆడుతూ పాడుతూ సాగుతూపోవా
చదువే గతిరా
బడులే నిధిరా
చెబితే వినరా
ఉన్నది one life
బరిలో పులిలా
బెరుకే విడరా
ఇపుడే పదరా
ఉన్నది one life
మది కాసుకి పెనవెయ్యాలి
పది కాసులు వెనకెయ్యాలి
సాయానికి ముందుండాలి
ఇదిరా one life
దర్జాగా నువ్వు బతకాలి
చీకటిలో వెలుగవ్వాలి
అందుకనే చదివెయ్యాలి
ఉన్నది one life
నీ గలగల చెమటల సడులే
వలవలుగా అమ్మని చేరి
తన కన్నుల జన్మై మెరిసే
క్షణమే one life
ఏ దిక్కున నువ్వుంటున్నా
నాన్నకి మర్యాదే తెస్తూ
తన collar పైకెగరేసే
క్షణమే one life
ఆడర one life
పాడర one life
పట్టాలే తప్పకు
ఉన్నది one life
చదువే గతిరా
బడులే నిధిరా
చెబితే వినరా
ఉన్నది one life
బరిలో పులిలా
బెరుకే విడరా
ఇపుడే పదరా
ఉన్నది one life