Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Nuvve Naku Pranam
KK/Usha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గానీ
మనకున్న బలమే ప్రేమ ప్రేమ
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
నీలో ఆశ రేపే
శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే
పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమ లేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచ భూతాలు
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
నిన్నూ నన్ను కలిపే
వలపు పేరే ప్రేమ కాదా
మిన్నూ మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమని
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గానీ
మనకున్న బలమే ప్రేమ ప్రేమ
నువ్వే నాకు ప్రాణం
నువ్వే నాకు లోకం
ప్రేమే రాగ బంధం
ప్రేమే వేద మంత్రం