Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Aata Kaavala
Mani Sharma, Sukhwinder Singh, Radhika
Popularity · Moderate
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఆట కావాలా పాట కావాలా
స్వచ్చమైన అచ్చ తెలుగు
Beet-u కావాలా
ఆట కావాలి పాట కావాలి
గాజువాక center-లో flat-u కావాలి
ముందే tender పెడితే ఎట్టా baby
మానేదెట్టా గురువా అది నా hobby
ఊపెయ్ ఒళ్లే చేసెయ్ drill-e
భూగోళం అదిరేలా కదం తొక్కాలే
Sweet-u కావాలా hot-u కావాలా
నాణ్యమైన నాటు chicken legs కావాలా
Sweet-u కావాలి hot-u కావాలి
రాసిస్తే వైజాగ్ steal plant-u కావాలి
ఝులుకు ఝులుకు కులుకులతో
నడిచే ఓ పోరీ
నీ తళుకు తళుకు అందాలతో
మత్తెక్కించే కోరి
చూపులతో నా మనసును
గుచ్చేసావే నారీ
నిన్ను చూస్తే మనస్సాగనందే
I' am very sorry
చల్లకొచ్చి ముంత దాస్తే లాభం లేదే
పిల్లగాలి గిల్లుతుంది दिल दे दे दे
మండపేట కుర్రదాన్ని ఓ బావయ్య
Money Purse చూస్తే
తస్సదియ్యా మహా ఇదయ్యా
Ok రాణీ చేస్తా బోణీ
ఆ పైన చెప్పొద్దే మరో కహానీ
Chips కావాలా lips కావాలా
గరం గరం సింగపూరు
Puffs కావాలా
Chips కావాలి lips కావాలి
అప్పనంగా ఇదే ship yard-u కావాలి
King-u లాంటి నిన్ను సూస్తే మనసౌతాంది
ఈ dress-u తోటి రావాలంటే సిగ్గేస్తుంది
పట్టుచీర కొనిపెడితే ముంబాయి బుల్లి
గట్టి పట్టు పట్టనిస్తావా జూకామల్లి
అయితే ready పట్టేయ్ ఇది
కమ్మంగా ఆడేద్దాం kiss-u కబాడి
దిండు కావాలా దుప్పటి కావాలా
Night-u light-u london foam
Bed-u కావాలా
దిండు కావాలి దుప్పటి కావాలి
రెచ్చిపోతే మినప సున్ని ఉండ కావాలి
ముందే tender పెడితే ఎట్టా baby
మానేదెట్టా గురువా అది నా hobby
ఊపెయ్ ఒళ్లే చేసెయ్ drill-e
భూగోళం అదిరేలా కదం తొక్కాలే
Sweet-u కావాలా hot-u కావాలా
నాణ్యమైన నాటు chicken legs కావాలా
Sweet-u కావాలి hot-u కావాలి
మస్తుమస్తు mega star-u ముద్దు కావాలి