Skip to content

Doorame

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

నా ఎదలో ఉన్నా ఊహే నువా నా ఎదురే ఉన్నా హాయే నువా గురుతే రావే నా ఈ కళ్ళకీ మరుపే కాదే ఇంకెన్నాళ్లకీ చినుకవ్తావే ఎండే గుండెకీ వరమైనావే ఓ నా ఊపిరీ నన్నే ముంచేసావులే నీ ప్రేమలో. హై ముంచేసావులే నీ ప్రేమలో. కన్నుల్లోనే ఉండగా వెతికేంతగా దూరమే. దూరమే. దరికిలా రాదులే దూరమే. దూరమే. చేరదే దూరమే దూరమన్న మాటకే. దారమేసి లాగుతూ చెంత చేరినా బంధానివే తీరమున్న చోటకే. వచ్చి పోయె తీరునా నన్ను కోరినా సంద్రానివే నువ్వు నేననే. తేడా లేదులే మనదే అనే. కొత్తా లోకమే దివి తారలే. జారే దోసిలే తెరిచావులే. నువ్ నా కోసమే నన్నే ముంచేసావులే నీ ప్రేమలో. హై ముంచేసావులే నీ ప్రేమలో. కన్నీరల్లే జారినా. తలచేంతలా దూరమే. దూరమే. కరిగేనే దూరమే దూరమే. దూరమే. దూరదే దూరమే