Skip to content

O Jaabili Female

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

ఓ జాబిలీ .వెన్నెలా ఆకాశం . ఉన్నదే నీకోసం ఓ జాబిలీ .వెన్నెలా ఆకాశం . ఉన్నదే నీకోసం ఎదురు చూసింది.నిదుర కాచింది.కలువ నీకోసమే. వెలుగువై రావోయీ.వెలుతురే తేవోయీ. ఓ జాబిలీ .వెన్నెలా ఆకాశం . ఉన్నదే నీకోసం! ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . నువ్వు లేక నవ్వలేక ఎందరున్నా ఎవరూ లేక జంటగా నీ తోడులేక ఒంటిగా నేనుండలేను స్నేహ దీపాలూ... స్నేహ దీపాలు వెలగనీ చాలు. చీకటే లేదోయీ. వెలుగువై రావోయీ.వెలుతురే తేవోయీ. ఓ జాబిలీ .వెన్నెలా ఆకాశం . ఉన్నదే నీకోసం! ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . గువ్వలాగా నువ్వురాగా గూడు నవ్వే గుండె నవ్వే వేకువల్లే నీవు రాగా చీకటంతా చెదిరిపోయే తుడిచి కన్నీళ్ళూ... తుడిచి కన్నీళ్ళు కలిసి నూరేళ్ళు జతగా వుందామోయీ వెలుగువే నీవోయీ వెలుతురే కావోయి ఓ జాబిలీ .వెన్నెలాకాశం . ఉన్నదే నీకోసం ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . ఝుం ఝుం ఝుం . సాహిత్యం: వేటూరి గానం: సుశీల