Skip to content

Veri Manasa

Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు వెర్రి మనసా వేగిపోకే మాయదారి మంచు మంట ఆరిపోక కోరుకున్న మల్లె బాట కంటపడక కలలు ఎండిపోవాలా వెన్నలంటె తెలియదు వేడి లేక రాతిరంటె వేగు చుక్క పైడి బాట ఆశ ఓడిపోదు అలలకి అలసట రాదు విలవిలపించే ఈడుకి జతవై చలువలు పంచే తొలివలపేమో ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు సులువుగ దొరకవు ఏ పెన్నిధులు గనులను తవ్వక అందవు మణులు గమ్యం మనకు ఎదురై రాదుగా కురవక నిలవదు నింగి మేఘం చినుకుతొ చెదరద మన్ను మౌనం నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా మనసును మీటే మాటే విన్నా నిలవని అడుగుల బరువవుతున్నా నూరేళ్ళ వరకు నీ తోడయ్యేందుకు వెర్రి మనసా వేగిపోకే నీ తోవకదె వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళిపడక మది మందిరంలో కొలువుండు కడవరకు వెర్రి మనసా వేగిపోకే