Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Dilse Dilse
Rahul Nambiar & Megaraj
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
మనసారా ఓ నవ్వు నవ్వలిరా నువ్వు
నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో
Violence waste రో చిరునవ్వేయ్ best రో
దేన్నైనా గెలవాలంటే smile-ఏ పంచేయి यारों
తెలివుండాలిరో తెగువుండాలిరో
ఈ రెండును మించిన మనసుండాలిరో
(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో
दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
గెలుపే నీదైపోద్దిరో)
ఏ problem కైనా దొరికేయదా ఓ solution
వదిలేసావో confusion
Trend-u మారింది छोड़ो నీ high tension-u
Friend-uలా వుంది తోడై ఈ generation-u
One kb కన్నాछोटी problem three-D లోనే చూడకు यारों
(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో)
మనసారా ఓ నవ్వు నవ్వాలిరా నువ్వు
నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో
Enemyనైనా ప్రేమించే గుణముంటే war-ఏ प्यार అయిపోదా
బోసి నవ్వుల్తో పోరాడే గాంధీగిరి
దాన్ని గెలవంగా లేదే ఏ దాదాగిరి
మనసుందే గెలిచే లక్ష్యం ఉంటే లక్షల సైన్యం నీ వెంటే
दिलसे दिलसे बोलो
(दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
दुनिया దోస్థాయిపోద్ది రారో
दिलसे दिलसे बोलो दिलसे दिलसे बोलो
గెలుపే నీదైపోద్దిరో)