Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Venilo Veluguthey
D. Imman
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వెన్నెల్లో వెలుగేది, కానరాకుండా
వెన్నెల్లో వెలుగేది, కానరాకుండా
కన్నుల్లో కన్నీరే మిగిలిపోయిందా
కడలి లోతున మునిగిపోయిన బ్రతుకు తేలేనా
మనసు వీడిన మమత నా దరి తిరిగి చేరేనా
కలను చెరిపిన ప్రయాణం
తుదికి చేరిన ప్రయాణం
గతము మరిచిన ప్రమాణం
బెదిరె నా ప్రాణం
వెన్నెల్లో వెలుగేది, కానరాకుండా
కన్నుల్లో కన్నీరే మిగిలిపోయిందా
వేచి చూసా వెలుగు కోసం
అలుముకున్న చీకట్లో
కాంతివైన జీవితంలో తిరిగిరావేలా
బదులు తోచని ప్రశ్నలే
ఎదురుకొమ్మని దేవుడే
ఎదను కదిపే కలతలే
కథకు మలుపిక యెప్పుడు
ఆగనంది పయనమే
గడవకుంది సమయమే
ఇదే బ్రతుకున వలా
వెన్నెల్లో వెలుగేది, కానరాకుండా
కడలి లోతున మునిగిపోయిన బ్రతుకు తేలేనా
మనసు వీడిన మమత నా దరి తిరిగి చేరేనా
కలను చెరిపిన ప్రయాణం
తుదికి చేరిన ప్రయాణం
గతము మరిచిన ప్రమాణం
బెదిరె నా ప్రాణం
వెన్నెల్లో వెలుగేది, కానరాకుండా
కన్నుల్లో కన్నీరే మిగిలిపోయిందా