Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
The Wedding Song
G.V. Prakash Kumar
Popularity · Low
+
Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
హే జిలి బెలి కన్ను కన్ను ఒక్కటిగా చేరంగా
చేతిలో చెయ్యి వేసి సలాపాలే సాగంగా
చుట్టూరా చుట్టాలంతా ఆనందాలే పాడంగా
అదిరే పెళ్లి కళే జిగేలనంగా
హే బర్సే రంగు బర్సే కలలు మురిసే కాలం ఎదురవగా
కలిసే జంట కలిసే కొత్త వరసే నేడు మొదలవగా
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఎవరి గుండెలో ఎవరికి చోటని ఎవరో ముందుగా రాసినదే
ఎవరికెవ్వరి తోడని నీడని కాలమే జత చేసినదే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
ఆజా అన్నాడే రాజా చిన్నోడే భాజా మోగించి తాళి కట్టిస్తాడే
యుద్ధం రావొచ్చు నువ్వు కంగారవ్వొద్దు
నిశ్శబ్దం పేలొచ్చు అయినా టెన్షన్ పడొద్దు
నువ్వే తగ్గొచ్చు సారీ చెప్పొచ్చు
ఈగో అనే మాటే ఇద్దర్లోనూ రావొద్దు
మీలో సంతోషం మాలో ఉల్లాసం
గాల్లో ఘల్ ఘల్ పాటయ్యిందే
మళ్లీ మాకోసం రాదీ అవకాశం ఫుల్ టు చిల్ మూడు
ఈ చోట ఈ పూట సెట్టయ్యింది