Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Yeppatiki (Veyi Kannulatho)
R. P. Patnaik; Usha Munukutla
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
వేయి కన్నులతో
తెర చాటు దాటి చేరదా
నీ స్నేహం
వేయి కన్నులతో
వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా
నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా
ఎప్పటికి నా మదిలో
కొలువున్నది నువ్వైనా
చెప్పుకునే వీలుందా ఆ సంగతి ఎపుడైనా
రెప్పదాటి రాననే స్వప్నమేమి కానని
ఒప్పుకుంటే నేరమా తప్పుకుంటే న్యాయమా
ఒక్కసారి మ్మ్ ఒక్కసారి లలలా
ఒక్కసారి అయినా చేయి అందించి
ఈ వింత దూరాన్ని కరిగించుమా
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా
నీ స్నేహం
ప్రతి నిమిషం నీ ఎదుటే
నిజమై తిరుగుతు లేనా
నీ హృదయం ఆ నిజమే
నమ్మను అంటూ ఉన్నా
వీడిపోని నీడలా వెంట
ఉంది నేననీ
చూడలేని నిన్నెలా కలుసుకోను చెప్పుమా
ఎన్ని జన్మలైనా పోల్చుకోవేమో
వెతికేది నీలోని నన్నేనని
వేయి కన్నులతో వేచి చూస్తున్నా
తెర చాటు దాటి చేరదా
నీ స్నేహం
కోటి ఆశలతో కోరుకుంటున్నా
కరుణించి ఆదరించదా నీ స్నేహం
ప్రాణమే నీకు కానుకంటున్నా
మన్నించి అందుకోవా నేస్తమా