Skip to content

Kala Chedhirindhi

S.P. Balasubrahmanyam
Popularity · Low

Listen

YouTube

0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced

Lyrics

కల చెదిరిందీ కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ కల చెదిరిందీ కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ ఒక కంట గంగ ఒక కంట యమునా ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ ఒక్కసారే కలసి ఉప్పొంగెనూ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కన్నీటి వరదలో నువు మునిగినా చెలి కన్నుల చెమరింపు రాకూడదూ చెలి కన్నుల చెమరింపు రాకూడదూ కల చెదిరిందీ కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ మనసొక చోట మనువొక చోట మమతలు పూచిన పూదోట మమతలు పూచిన పూదోట ఆఆఆ ఆఆఆఆఆఆ కోరిన చిన్నది కుంకుమ రేఖల కుశలాన ఉండాలి ఆ చోట కుశలాన ఉండాలి ఆ చోట కల చెదిరిందీ కథ మారిందీ కన్నీరే ఇక మిగిలిందీ కన్నీరే ఇక మిగిలిందీ సాహిత్యం: ఆరుద్ర