Skip to content
Lyric
Dive
Public playlists
My playlists
Search
Sign in
Inka Cheppale
Swetha
Popularity · Low
+
🇮🇳 Telugu · Original
0
0
Listen
YouTube
1
2
3
0:00 / 0:00
Loading YouTube player...
Lyrics offset
Synced
Lyrics
Original
Translation
Bilingual
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే
ఐనా నేనిలాగే
నీ జాడని కనుక్కుంటూ వచ్చానే
వెతికే పనిలో నువ్వుంటే
ఎదురుచూపై నేనున్నా
నీకే జతగా అవ్వాలనీ
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా
ఓహో ఓ అబ్బాయి నీకై ఓ అమ్మాయి
ఉంటుందోయ్ వెతుక్కోమనన్నారే
ఇందరిలో ఎలాగే
ఐనా నేనిలాగే
నీ జాడని కనుక్కుంటూ వచ్చానే
మేము పుట్టిందే అసలు మీకోసం అంటారెలా
కలవడం కోసం ఇంతలా ఇరవై ఏళ్ళా?
ఏమి చేస్తామే మీకు మేం బాగా నచ్చేంతలా
మారడం కోసం ఏళ్ళు గడవాలే ఇలా
అంతొద్దోయ్ హైరానా నచ్చేస్తారెట్టున్నా
మీ అబ్బాయిలే మాకు
అదే అదే తెలుస్తూ ఉందే
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా
మేము పొమ్మంటే ఎంత సరదారా మీకాక్షణం
మీరు వెళుతుంటే నీడలా వస్తాం వెనక
మేము ముందొస్తే మీకు ఏం తొయ్యదులే ఇది నిజం
అలగడం కోసం కారణం ఉండదు గనక
మంచోళ్ళు, మొండోళ్ళు కలిపేస్తే అబ్బాయిలు
మాకోసం దిగొచ్చారు
అబ్బే అబ్బే అలా అనొద్దే
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా
ఇంకా చెప్పాలే ఇంకా, ఇంకా ఎన్నెన్నో చెప్పాలింకా
నువ్వే చెప్పాలే ఇంక చెప్పింకా